ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి సహకరించాలి: మంత్రి పేర్నినాని

మచిలీపట్నం, మే 4: రాష్ట్రంలో రెండవ దశ కోవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యే హడావిడిలో సైతం తన కార్యాలయం వద్దకు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు అక్కడి అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.
గతేడాది కాలంలో కోవిడ్ నివారణకు జిల్లాలో అనేక చర్యలు చేపట్టామని, ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైనట్లు గుర్తించాలని,ఆయన ప్రజలకు సూచించారు. మొదటి దశ కంటే ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుందని, అందుకోసమే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి పేర్ని నాని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

