మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎల్లాపూర్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి వేల ముగ్గురు �
Medak | పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం శంకరయ్య( 61 )అనే రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వెల్లడించారు.