గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను కోరారు. టేకులపల్లి మండలంలోని సంపత్నగర్లో సోమవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు.