YCP | వైసీపీ కీలక నేత ఏపీ కూటమి ప్రభుత్వానికి ఘాట్‌గా హెచ్చరించారు. హత్యకేసులో గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపి నందిగాం సురేష్‌ను వైసీపీ రాష్ట్ర కోఆర్టినేటర్సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు.
Sajjala | ఏపీ పోలీసులు వైసీపీ కీలక నేత, వైసీపీ ప్రభుత్వ సలహదారుడిగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.