యాదవలు, కురుమలను, యాదవుల కుల వృత్తిని కిచంపరుస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రెవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల
యాదవులకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వాటా కల్పించాలన్న డిమాండ్‌తో మే 3న హైదరాబాద్‌లో యాదవుల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్టు యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ చలకాని వెంకట్ తెలిప