MLC candidate Yadagiri | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ వ్యక్తితో బిజినెస్మ్యాన్లు పోటీ పడుతున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఫీజుల నియంత్రణకు చట్టం రూపొందించడాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) స్వాగతించింది. చట్టం రూపకల్పనకు గతంలో నియమించిన ప్రొఫె�