ఎనగండితండాలో అభివృద్ధి పరుగులుపల్లెప్రగతి ద్వారా మారిన గ్రామరూపురేఖలుఇంటింటికీ మరుగుదొడ్డి, మిషన్‌భగీరథ నీళ్లుచెత్తడంపింగ్యార్డు పనులు పూర్తిఆకట్టుకుంటున్న సీసీరోడ్లు, పల్లెప్రకృతి వనం చౌటుప్పల
ఆరు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రూ.కోటికి పైగా పన్నుల వసూలు ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు విశేష స్పందన పథకానికి జిల్లాలో అర్హతగల నివాసాలు 26,376 కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగి
భువనగిరి అర్బన్, మే17: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్డౌన్ పాటించాలని, ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రాయగిరి సమీపంలోని సహృదయ వృద్ధాశ్రమానికి సోమవా �
291 కేంద్రాల్లో 1,97,371 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు రూ.170.68 కోట్ల చెల్లింపులు పూర్తి స్థానిక కూలీలకే హమాలీలుగా అవకాశం కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జీలుగా స్థానిక నిరుద్యోగులే నియామకం గ్రామాల్లోనే ధాన్యం క�
జిల్లాలో కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్డౌన్ ఇండ్లల్లోనే ఉంటున్న జిల్లా ప్రజానీకం చెక్‌పోస్టులు, ప్రధాన రోడ్లపై విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు యాదగిరిగుట్ట రూరల్, మే 17 : కరోనా వ్యాప్తిని అరికట�
తుక్కాపురంలో రూ.90 లక్షల అభివృద్ధి పనులు పల్లె ప్రగతి పనులు భేష్ సకల వసతులతో వైకుంఠధామం ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకృతి వనం పక్కాగా పారిశుధ్య నిర్వహణ భువనగిరి అర్బన్, మే 17 : పల్లెల్లో ఎలాంటి పనులు అభివృద�
మొత్తం 2,10,329 ఇండ్లల్లో పూర్తయిన సర్వే ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన 757 బృందాలు కరోనా లక్షణాలు ఉన్న 4,651 మందికి హెల్త్ కిట్ల అందజేత యాదాద్రి భువనగిరి, మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో మే 6 నుంచి
వివాహాలకు కొవిడ్ ముప్పు n తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి వేడుకల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి పెండ్లి కూతురు, పెండ్లి కొడుకుతోపాటు ప్రమాణ పత్రం, లగ్న పత్రిక సమర్పించాలి ఆలేరు టౌన్, మే 16 : పెం�
రామన్నపేట: మనోధైర్యంతో కరోనాను జయించాలని పల్లి వాడ గ్రామసర్పంచ్ కడమంచి సంధ్య అన్నారు. ఆదివారం మండలంలోని పల్లివాడ గ్రామంలో కరోనా బాధితులకు ని త్యావసర సరుకులు, గుడ్లు, కూరగాయలు, శానిటైజర్లు, మా స్కులు అంద�
నమస్తే తెలంగాణ నెట్వర్క్: కొవిడ్ కట్టడికోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఐదోరోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆదివారం ఉదయం 10గంటల తర్వాత వాహనాలు, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభు
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.68లక్షల 99వేలతో అభివృద్ధి పనులుఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాఅన్నదాతలకు అందుబాటులో రైతు వేదికఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం బొమ్మలరామారం,మే15: తెలంగాణ ప్రత్యేక రా�
పెరుగుతున్న ప్రజల సగటు జీవిత కాలంస్పష్టం చేస్తున్న కేంద్ర గణాంకశాఖ నివేదికస్పష్టం చేస్తున్న కేంద్ర గణాంక శాఖ నివేదికమారిన జీవన సంస్కృతే కారణమంటున్న నిపుణులుకరోనా సంక్షోభం నేర్పిన సరికొత్త జీవిత పాఠం