మన దేశంలో ఆహార కల్తీ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదంతాలు తాజాగా ‘ఎక్స్'లో వెలుగులోకి వచ్చాయి. రామ్‌ప్రసాద్ అనే వ్యాపారవేత్త 2005లో తనకు ఎదురైన అనుభవంపై చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Elon Musk 'X' | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ లోగో మారింది. ఇప్పటి వరకు ట్విట్టర్‌కు పక్షి లోగో ఉండగా.. ఆ పక్షీని తొలగించి 'ఎక్స్' లోగోను పెట్టారు.
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ట్విట్టర్’ యజమాని ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చారు. ట్విట్టర్ ‘పక్షి’ లోగోను మార్చనున్నట్టు ఆదివారం వెల్లడించారు. దీంతోపాటు ట్విట్టర్‌ను రీబ్రాండ్ చేయనున్నట్టు �