మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో టేబుల్ టాపర్‌గా నిలిచి నేరుగా ఫైనల్ ఆడాలన్న ముంబై ఇండియన్స్ ఆశలపై డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది.
గత రెండు సీజన్లుగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న అమ్మాయిల ధనాధన్ క్రికెట్ పండుగ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మళ్లీ వచ్చింది. మూడో ఎడిషన్‌గా జరుగబోతున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి వడోదర (గుజర