భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ సోమవారం ఖరారైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు మెగాటోర్నీ జరుగనున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
న్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు అభిమానులను ఆద్యంతం అలరించింది. వాతావరణం కాలుష్యం కారణంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాల మధ్య సాగిన పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్‌దే పైచేయి అయ్యింది.
సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. అసలు ఇలా కూడా ఒక బ్యాటర్ ఔట్ అవుతాడా అన్న రీతిలో జరుగడం యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Anand Mahindra | వన్డే ప్రపంచకప్ (World Cup match)లో గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన పూర్తి ఏకపక్ష పోరులో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంక (Sri Lanka)ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంపై దిగ్గజ వ్యాపారవేత్త, మహీంద్రా అం
IND vs BAN | వన్డే ప్రపంచకప్‌లో (World Cup Match) భాగంగా బంగ్లాదేశ్ - భారత్ (India vs Bangladesh) జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. పూణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND vs PAK | క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహితశర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
India vs Pakistan: ఇండో, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అంతా రెఢీ అవుతోంది. అక్టోబర్ 15వ తేదీన జరగనున్న ఆ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, హీరో రజినీకాంత్‌లకు .. బీసీస�