రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో పురుషులు 82,04,518 మంది, స్త్రీలు 85,28,573, ట్రాన్స్జెండర్లు 493 మంది ఉన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 7,11,190 మంది ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు 3,44,458 మంది, మహిళలు 3,66,683, ఎన్ఆర్ఐలు 17, థర్డ్ జెండర్స్ 49, సర్వీస్ ఓటర్లు 930 మంది ఉన్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది . ఏపీలో మొత్తం 4కోట్ల 7లక్షల 36,279 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 2,05,97,544 ఉండగా, పురుషులు 2,01,34,664 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం రా�