Calcutta High Court | జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధించాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది.
దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్రలోని బైకుల్లా మహిళా జైలులో ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర జైళ్లశాఖ అధిపతి అమితాబ్గుప్తా దీన్ని శుక్రవారం ప్రారంభించారు.
గోరఖ్పూర్ జిల్లా జైలులో కూడా 12 మంది మహిళా ఖైదీలు కర్వా చౌత్ ఉపవాసం పాటించారు. అయితే భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళలు కూడా ఉపవాసం ఉండటం చూసి జైలు అధికారులు ఆశ్చర్యపోయారు.