‘నీకెంత ధైర్యం? నీ మీద చర్యలు తీసుకుంటా? కనీసం నా ముఖాన్నైనా నువ్వు గుర్తు పడతావా?’ అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒక మహిళా ఐపీఎస్ అధికారిని బెదిరిస్తూ ఫోన్లో చిందులు తొక్కారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి (Woman IPS Officer) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.