యూపీకి చెందిన ఓ తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తోడేలుతో పోరాడి తన కుమారుడిని రక్షించుకున్నది. భరూచ్‌లోని హార్డి ప్రాంతంలో ఆదివారం ఐదేండ్ల బాలుడు పరాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోతుండగా ఓ త�
ర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు.