తొలిసారి సుప్రీంకోర్టు శీతాకాలం సెలవుల్లో ప్రత్యేక వెకేషన్ బెంచీలను నిర్వహించి చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 22, డిసెంబర్ 29న సీజేఐ సూర్యకాంత్ ఈ ప్రత్యేక బెంచీలకు సారథ్యం వహించడం విశేషం.
Delhi schools | ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు (Delhi schools) శీతాకాల సెలవులు (winter vacation) ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.