Delhi schools | బడులకు శీతాకాల సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
Delhi schools | ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు (Delhi schools) శీతాకాల సెలవులు (winter vacation) ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
Delhi schools | ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు (Delhi schools) శీతాకాల సెలవులు (winter vacation) ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.
సాధారణంగా ఢిల్లీలో పాఠశాలలకు ఏటా శీతాల సెలవులు కనీసం 20 రోజులైనా ఇచ్చేవారు. ఈ ఏడాది కూడా 15 రోజులు బడులకు సెలవులు ఇవ్వాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వాయు కాలుష్యం కారణంగా నవంబర్‌లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 9 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు రాజధానిలోని అన్ని పాఠశాలలను మూసివేశారు. ఈ నేపథ్యంలోనే సిలబస్‌పై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ సారి శీతాకాల సెలవులు తగ్గించారు. ఆరు రోజులకు కుదిస్తూ విద్యా డైరెక్టరేట్ (Directorate of Education) నిర్ణయం తీసుకుంది.
Also Read..
MK Stalin | వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఎం స్టాలిన్
Jan Shatabdi Express | హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం
Kerala Doctor | అధిక కట్నం డిమాండ్.. యువ వైద్యురాలు ఆత్మహత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

