నేనే అసలైన రాధను, కృష్ణే నా భర్తే.. అంటూ కర్ణాటకలో నలుగురు మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అసలైన రాధ ఎవరో కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు.
వృద్ధాప్యంలో ఉన్న అత్త సంరక్షణ బాధ్యత కోడలే చూసుకోవాలని, ఇది భారతీయ సంప్రదాయమని జార్ఖండ్ హైకోర్టు పేర్కొన్నది. విడాకుల కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భర్త తల్లి, అమ్మమ్మల బాగోగులు కో�