అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలుకురిశాయి. కుండపోత వ�
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష కార్యాచరణలో నిమగ్నం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు 51 శాతం అత్యధిక వర్షపాతం ఊపందుకున్న పంటల సాగు లక్ష్యంలో 50 శాతానికిపైగా పూర్తి మరో మూడు రోజులు భారీవర్షాలు హయత్నగర్లో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్,