ఒక్క నియోజకవర్గం పర్యటనలో రెండు చేదు అనుభవాలు నగర మేయర్‌కు ఎదురయ్యాయి. కూకట్పల్లి నియోజకర్గంలో బుధవారం పర్యటించిన మేయర్ విజయలక్ష్మికి రెండు వేర్వేరు ఘటనలు షాకిచ్చాయి.
ఒక ప్రాజెక్టు ప్రతిపాదన కార్యరూపంలోకి రావాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో పనుల సాధ్యాసాధ్యాలు, డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, ఆ తర్వాత నిధులపై స్పష్టత, టెండర్ల ప్రక్రియను ముగించుకుని పనుల శంకుస్థాపన చేయ�