వికలాంగుల ఆసరా పింఛన్‌ను రూ. 4016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో సంక్షేమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం శామీర్‌పేట ప్రధాన చౌరస్తా వద్ద క్షీరాభిషేకం చేస్తున్న దివ్యాంగులు, బీఆర్
మాది సంక్షేమ సర్కారని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని నిర్మల్ జిల్లా కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జవుళా(బి)లో ప�