నీటి గుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘట న మహబూబ్నగర్ జిల్లాలో వేర్వేరు చోట్ల చేసుకు న్నాయి. గండీడ్ మండలం రుసుంపల్లి గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య కూతురు హన్షిక(5) స్థానిక అంగన్వాడీ కేంద్రంల�
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సా�