ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం వారసంత ఉంటుంది. సోమవారం ఉదయం మామిడిగూడ(జీ), మామిడిగూడ(బీ) గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో కలిసి వారసంతకు వెళ్లారు.
మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీకి ఆదివారానికి 24వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.
మెండోరా, ఆగస్టు 2 : ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 24,514 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 3 వేలు, కాకతీయ కాలువకు 5 వేలు, వరద కాలువకు 5 వేలు, లక్ష్మీ కా�