సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించా�
Warangal Super Speciality Hospital |వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన..! ఈ కల త్వరలోనే సాకారం కాబోతున్నది. అత్యద్భుత రీతిలో దేశంలోనే అతిపెద్ద దవాఖానగా సాక్షాత్కరించబోతున్నది. వచ్చే దసరా కల్లా నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంత�