Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Warangal Hospital | ఊహించని విధంగా వరంగల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది. 24 అంతస్తుల ఆస్పత్రి సాప్ట్ లాంచింగ్‌ను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా పడ్డది. దసరా పండుగకు సాప్ట్ లాంచ్ పేరిట ఓపీ సేవలు ప్రారంభిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారని తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా వరంగల్ ఆస్పత్రి ప్రారంభోత్సవం వాయిదా పడింది.
24 అంతస్తుల ఆస్పత్రి సాప్ట్ లాంచింగ్‌ను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. ట్రయల్ రన్ తర్వాత ఆస్పత్రిని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఓపీ సేవల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
శరవేగంగా పూర్తి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..
తెలంగాణలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత సేవలు అందించేలా వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సకల వైద్య సౌకర్యాలతో వరంగల్‌లో 24 అంతస్థుల సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవనాన్ని శరవేగంగా పూర్తి చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులు నిలిచిపోయాయి.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం వాయిదా
దసరా పండుగకు సాప్ట్ లాంచ్ పేరిట ఓపీ సేవలు ప్రారంభిస్తామని చేస్తామని గొప్పలు చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రేవంత్ రెడ్డి బిడ్డ, అల్లుడి ఆసుపత్రి మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేకపోయే అంటూ విమర్శలు https://t.co/hNJS7YneeU
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2026
Read Also :
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

