Home
Telangana
Konda Surekha Did Not Attend The Inspection Of The Warangal Super Speciality Hospital
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల పర్యవేక్షణ కు మాజీ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు.
వరంగల్ : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల పర్యవేక్షణ కు మాజీ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు సహా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు హాజరైన ఈ కార్యక్రమంలో కొండా సురేఖ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ హయాంలో దాదాపు పూర్తి అయిన ఈ దవాఖాన ఈనెల 20వ తేదీన ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్న ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొనక పోవటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హాస్పిటల్ మొత్తం ప్రారంభిస్తారా లేక ఎంజిఎం హాస్పిటల్ నుంచి కేవలం ఓపి సేవలనే ఇక్కడ మొదలు పెడతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

