జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచే శ్రీకారంకార్డులు పంపిణీ చేయనున్న మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, సత్యవతిఈ నెల 31వరకు పూర్తిఉమ్మడి జిల్లాలో 29వేల కొత్త కార్డులుఆగస్టు నుంచే వీరికి బియ్యం అందజేతవరంగల్, జూలై 2
చెరువులు నిండితే కేసీఆర్‌కు ఎంతో సంతృప్తిఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపోచన్నపేట చెక్‌డ్యాం వద్ద సీఎం చిత్రపటానికి పూలాభిషేకంబచ్చన్నపేట, జూలై 25 : కరువు, దుర్భిక్ష ప్రాంతాలను గోదావరి జలాలతో సస్య
తండ్రికి తగ్గ తనయుడు తారక రాముడురాష్ర్టాభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదిఐటీ రంగంలో తెలంగాణ దిగ్గజంరాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్రావుమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా �
కేక్‌లు కట్ చేసి.. మిఠాయిలు పంచి..జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణందుగ్గొండి/గీసుగొండ, జూలై 24: టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడ
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లునేటి ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కార్యక్రమంపాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలువరంగల్ కోట లో ‘కేటీఆర్ గ్రీన్ ఆర్ట్’వరంగల్‌రూరల్, జూల
నెక్కొండ, జూలై 22 : మొన్నటి వరకు కరోనా వ్యాక్సిన్‌పై సందేహాలతో ఉన్న జనం ఇప్పుడు టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. నెక్కొండలోని పీహెచ్సీలో గురువారం 150 మందికి వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని వ�
త్వరగా అట్రాసిటీ కేసుల పరిష్కారం సరైన బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి కలెక్టర్ ఎం హరిత వరంగల్‌రూరల్, జూలై 20 (నమస్తేతెలంగాణ): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి బాధితులకు సత్వరమే నష్టపరిహారం అందజేస్తు
ఎంజీఎం దవాఖానలో మెరుగైన సేవలు 50 పడకలతో ప్రత్యేక వార్డు నిరంతర పర్యవేక్షణ, అవసరానికి తగినట్లు వైద్యసేవలు అందుబాటులో రెండు ఎండోస్కోపీ యంత్రాలు బాధితులకు ఉచితంగా ఖరీదైన మందులు వరంగల్ చౌరస్తా, జూలై 20 : కరోన�
ఖిలావరంగల్, జూలై 20 : తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రదేశాలను వీక్షించేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్సీటీసీ) భారత్ దర్శన్ యాత్ర ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ మే
అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ కురవి, జూలై 20 : అవయవదానం అత్యున్నతమైనదని, అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార
క్లిష్ట పరిస్థితుల్లోనూ యువతకు ఉపాధి మార్గం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహం శిక్షణ ఇప్పించి.. పెట్రోల్పంప్లో విధులు పోలీసుల మేలు మరువలేమంటున్న సిబ్బంది హన్మకొండ సిటీ, జూలై 20 : కరోనా క�
వృక్షాలుగా మారిన రెండో విడుత మొక్కలు పర్యాటకులను కనువిందు చేస్తున్నహరితవనం ఖిలావరంగల్, జూలై 20 : చారిత్రక ఓరుగల్లు కోటకు పచ్చలహారం తొడిగినట్లు పచ్చదనంతో అలరారుతోంది. రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్�