హనుమకొండ, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్లకు 4వ దఫా(వాక్-ఇన్) భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎం చందర్ తెలిపారు.
Warangal ITI | ఈనెల 8న ములుగు రోడ్లోని వరంగల్ ప్రభుత్వ ఐటీఐలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మంగనూరి చందర్ తెలిపారు.