IND vs SA | భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీలు విజయం దిశగా పయనిస్తున్నారు. పేసర్లు విజృంభించడంతో భారత జట్టు 266 పరుగులకు ఆలౌటయింది. పుజారా (53), రహానే (58), విహారి (40 నాటౌట్) పరుగులతో రాణించారు.
IND vs SA | సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26)ను జాన్సెన్ అవుట్ చేశాడు. డ్రింక్స్ బ్ేక్ తర్వాత తొలి బంతికే మయాంక్ అవుటయ్యాడు.
నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన కోహ్లీసేన పుంజుకోవాలని ప్రొటీస్ తహతహ మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ఇంగ్లిష్ గడ్డపై ఎప్పుడో సాధించాం! కంగారూల నేలపై ఇట�