సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిమెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలువ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి, మే 18 : సీఎం కేస
773 మందికి జరిమానారూ.2,98,500 వసూలువనపర్తి టౌన్, మే 18 : ప్రభుత్వం లాక్డౌన్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లు, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లల�
వనపర్తి : పస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వనపర్తి జిల్లా ప్రభుత్వ అసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అందించింది. ఇండియా ఆటా అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత�
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే 17 : జిల్లా కేంద్రంలో ని ప్రైవేట్ దవాఖానల్లో కరోనా బాధితులు, వారి సహాయకులకు ఉచితంగా భోజన వసతిని మహబూబ్‌నగర్ డీ ఎస్పీ శ్రీధర్ ప్రారంభించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సుశ్రత
కృష్ణ, మే 17 : సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం పది రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో మం డల వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణ వ్యవస్థపై ఆంక్షలు విధిం
మూడు రోజుల్లో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలుజిల్లా దవాఖానను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి, కలెక్టర్ శర్మన్ఎంజేఆర్ ఆధ్వర్యంలో దవాఖానకు 20 ఆక్సిజన్ సిలిండర్లు అందజేతనాగర్కర్నూల్, మే 16: జిల్లా దవాఖానకు మంజ
ఊట్కూర్, మే 16 : లాక్డౌన్ సమయంలో కొవిడ్ నిబంధనలు పా టించి ఆరోగ్యం కాపాడుకోవాలని సర్పంచ్ సావిత్రమ్మ అన్నారు. ఆదివారం మండలంలోని బిజ్వారంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామ
మూడు టీంలుగా విభజన 24 గంటలు అందుబాటులోటోల్ఫ్రీ 08545233525, 7288064701,వాట్సాప్ నెంబర్ 7675937766 వనపర్తి, మే 15: కరోనాను కట్టడి చేసేందుకు జిల్లాలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే జిల్�
అన్ని రాష్ర్టాలు చేతులెత్తేశాయిమిల్లర్లు అధికారులు చెప్పిందే వినాలికాలువల పూడికతీత పూర్తి చేయాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిఅధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫెరెన్స్ వనపర్తి, మే 15 : కరోనా
ఏటీఎం నుంచి డబ్బుల వర్షం వనపర్తి జిల్లా అమరచింతలో ఘటన ఆత్మకూరు, మే 15: ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిసింది.. వంద డ్రా చేస్తే.. రూ.500 నోట్లు వచ్చాయి. ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింత లోని ఇండియా వన్ ఏటీఎంలో శనివారం చో�
డీఎస్పీ మధుసూదన్రావుకోస్గి, మే 14 : పట్టణంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో లాక్డౌన్ అమలు తీరు ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలను ఉ�
భౌతిక దూరం పాటించని వైనంఅవగాహన కల్పించని అధికారులుబాలానగర్, మే 14 : కరోనా గొలుసును తెంచేందుకు ప్రభుత్వం లాక్డౌన్ వంటి కట్టడి చర్యలు తీసుకుంటే జనా లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యవసర క�
మిడ్జిల్, మే 13 : ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంవో విజయ్‌కుమార్ అన్నా రు. గురువారం మండల కేం ద్రంలోని ప్రభుత్వ దవాఖాన ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మా�
మూసాపేట, మే 12 : ప్రభుత్వం అన్నీ వర్గాల వారికి చేయూతనందిస్తున్నట్లు ఎంపీపీ గూపని కళావతీకొండయ్య సూచించారు. మండల కేంద్రంలోని మసీద్ వద్ద ముస్లింలకు ప్రభుత్వం రంజాన్ పండుగకు ఉచితంగా సరఫరా చేస్తున్న దస్తుల�