Volvo XC40 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వొల్వో కార్ ఇండియా..దేశీయ మార్కెట్‌కు మరో ఈవీ మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్‌సీ 40 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ఎక్స్‌షోరూం ధరను రూ.54.95 లక్షలుగా నిర్ణయించింది.
Volvo C40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా.. దేశీయ మార్కెట్లోకి పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ కారు వోల్వో సీ40 రీచార్జీని ఆవిష్కరించింది. ఎనిమిది కలర్ ఆప్షన్లలో కారు లభిస్తుంది.
Volvo C40 Recharge | భారత్ మార్కెట్లోకి మరో ప్రీమియం ఎలక్ట్రిక్ కారు వోల్వో సీ40 రీచార్జీ వస్తోంది. సింగిల్ చార్జింగ్‌తో 530 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల బ్రాండ్ వోల్వో కార్స్ ఇండియా భారత్ మార్కెట్లో న్యూ పెట్రోల్ హైబ్రిడ్ కార్ల శ్రేణి 2021 వోల్వో ఎక్స్‌సీ60 హైబ్రిడ్, ఎస్90 హైబ్రిడ్లను లాంఛ్ చేసింది. ఈ రెండు కార్లు దేశీ మార్కె�
న్యూఢిల్లీ, మే 3: వొల్వో కార్లు మరింత ప్రియమయ్యాయి. ఉత్పత్తి వ్యయం అధికమడంతో అన్ని కార్ల ధరలను రూ.2 లక్షల వరకు పెంచుతున్నట్లు సోమవారం తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటన�
మహిళలకు పేరెంటల్ సెలవులు ఉన్నట్లుగానే మగవాళ్లకు కూడా ఈ రకం సెలవు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నది.