రాష్ట్ర వాలీబాల్ జట్టు సహాయక కోచ్‌గా పూడూరు-కిష్టాపూర్ డివిజన్‌కు చెందిన నిమ్మల ప్రశాంత్‌కుమార్ ఎంపికయ్యాడు. కిష్టాపూర్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పీడీగా పనిచేస్తున్న ప్రశాంత్కుమార
సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు జట్టును ఎంపిక
చేసినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.