ఇండోనేషియాలోని లెవోటోబీ లకి లకి అగ్నిపర్వతం సోమవారం అర్ధరాత్రి బద్దలైంది. బూడిద దాదాపు 2,000 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడింది. సమీపంలో ఉన్న ఓ గ్రామంలోని ఆరు ఇండ్లు కాలిపోయాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
అగ్నిపర్వతం| కాంగోలోని గోమాలో అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 32కు పెరిగింది. గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో లావాను చల్లబరుస్తుండగా ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు.