దేశరాజకీయాల్లో వొడితల రాజేశ్వరావు అపర చాణక్యుడిగా పేరుగాంచారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. హుజూరాబాద్ పట్టణం సైదాపూర్‌కు వెళ్లేదారి సింగాపూర్‌లో (వొడితెల స్వగ్రామ
మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్‌రావు ఎన్నో సుగుణాలు మూర్తీభవించిన ఓ మహా శిఖరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ సాధనలో ఆయన కీలక భూమిక పోషించినట్టు తెలిపారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట నడిచార