Game changer | టాలీవుడ్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game changer) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియాసచ్ దేవ్ ప్రధాన పాత్రల్లో సహస్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
‘టైటిల్ చూసి ఇదొక బోల్డ్ కంటెంట్ సినిమా అనుకుంటారు కానీ.. క్లీన్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కించారు. చక్కటి వినోదంతో పాటు భావోద్వేగాలతో సాగుతుంది’ అని చెప్పింది మాళవిక సతీషన్.