Dense Fog | ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశాన్ని మంచు దుప్పటి (Dense Fog) కమ్మేసింది.
Dense Fog | ఉత్తర భారతంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది.
Dense Fog | దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది (Dense Fog).