Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతి సీఎం అని, ఆయనకు ఎలాంటి నైతిక విలువలు లేవని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ వ్యాఖ్యానించారు.
Delhi Minister : దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైలులో పెట్టడం ఇదే తొలిసారని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు.
Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధునిక స్వాతంత్ర సమరయోధుడని ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ అభివర్ణించడాన్ని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఎద్దేవా చేశారు.
Arvind Kejriwal : మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది.