మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ లాంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నందినీరాయ్. ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు జోష్ ఇస్తూ ఉంటుంది. ఈ భామ శుక్రవారం ఉదయం ఓ ఫొటో షేర్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు లాల్ సింగ్ చద్దా. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రియ సరన్. ఒకప్పుడు ఈమె లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదేమో..? ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది శ్రియ.
కేజీఎఫ్ సినిమాతో రాఖీభాయ్ గా మారిపోయాడు కన్నడ స్టార్ హీరో యశ్. ఈ స్టార్ యాక్టర్ కొత్తింట్లోకి మారాడు. బెంగళూరులోని ప్రెస్టిజ్ గోల్ఫ్ అపార్టుమెంట్స్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు.
పూనమ్ బజ్వా..నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్ డేట్‌తో నెటిజన్లలో జోష్ నింపుతుంది. ఈ భామ ఫొటోలు పెట్టిందంటే చాలు లైకుల వరద వస్తూనే ఉంటుంది.