మల్లికాషెరావత్ హొయలు..నయా లుక్కు ఫిదా అవ్వాల్సిందే

మర్డర్, దశావతారం, హిస్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది హర్యానా సుందరి మల్లికాషెరావత్. ఓ వైపు హీరోయిన్గా, ఐటెంభామగా తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. 2016లో వచ్చిన డర్టీ పాలిటిక్స్ తో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ భామ ఆ తర్వాత మరే చిత్రంలో కనిపించలేదు. కొంతకాలంగా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ను షేర్ చేసుకుంటుంది మల్లికాషెరావత్.
ట్రెండీ లుక్‌లోనైనా, సంప్రదాయక వస్త్రధారణలో అయినా తనకు తానే సాటి అని చెప్తుందీ బాలీవుడ్ హాట్ తార. తాజాగా మల్లికాషెరావత్ చీరకట్టులో హొయలు పోతూ కెమెరాకు పోజులిచ్చింది. జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో చీరకట్టులో డిఫరెంట్ షేడ్స్ లో ఫొటోషూట్‌లో పాల్గొన్నది. మల్లికాషెరావత్ వయ్యారాలు ఒలకబోస్తూ ఉన్న నయా ప్రెష్ లుక్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.







లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

