ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది నార్త్ భామ లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
షాపింగ్‌మాల్, జర్నీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రాజోలు భామ అంజలి. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను సాగిస్తోంది.
దిశాపటానీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సైజ్ జీరో బ్యూటీ పోస్ట్ చేసిన స్టిల్స్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
హీరోయిన్లనే తలదన్నే అందం ఆమె సొంతం. ఆమె ఒక్క స్టిల్ పెట్టిందంటే ఆ ఫొటోకు లైకులే లైకులు. అందరినీ చూపు పక్కకు తిప్పుకోనీయకుండా చేసే నాజూకు ముద్దుగుమ్మ..ఎప్పుడు ఏదో ఒక పోస్టుతో నెటిజన్లలో జోష్ నింపుతుంటుంది.
సోషల్‌మీడియాలో చురుకుగా ఎంటూ ఏదో ఒక అప్డేట్ తో అందరినీ పలుకరిస్తుంటుంది రకుల్‌ప్రీత్‌సింగ్ . ఫిట్నెస్ మంత్రను ఫాలో అవుతూ..అందరికీ పాఠాలు చెప్పే ఈ ముద్దుగుమ్మ ఇపుడు మరో నినాదంతో నెటిజన్లు, ఫాలోవర్ల ముందుకొచ్చింది.