AP DGP | ఏపీలో పోలింగ్ రోజు, తరువాత మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా , రాష్ట్ర చీఫ్ సెక్రటరి జవహర్‌రెడ్డితో భేటి అయ్యారు.
SIT investigation | ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది.
SIT Investigation | ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT investigation) బృందం శనివారం నుంచి దర్యాప్తును ప్రారంభించింది .