న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను టోక్యో కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో ఓటమిపాలై, క్రమశిక్షణ ఉల్లంఘనల కారణంగా తాత్కాలిక నిషేధం ఎదుర్కొన్న ఆమె.. తాజాగా త్వరలో జరిగ�
క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫోగట్ ఓటమి | ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 53 కేజీల బరువు విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత నెంబర్ వన్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఓటమిపాలైంది.
వినేష్ ఫొగట్ | టోక్యో ఒలిపింక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శుభారంభం చేసింది. 53 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్ సోఫియ�
టోక్యో బరిలో ఏడుగురు భారత రెజ్లర్లు బజరంగ్, వినేశ్‌పై భారీ అంచనాలు సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు రెజ్లింగ్‌లో ఇప్పటి వరకు ఐదు పతకాలు వచ్చినా.. స్వర్ణం మాత్రం అందలేదు. అప్పుడెప్పుడో 1952 ఒలింపిక్స�
అల్మాటి: ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన భారత రెజ్లర్లు వినేశ్ ఫోగట్ (53 కేజీలు), అన్షు మాలిక్ (57 కేజీలు), దివ్యా కక్రాన్ (72 కేజీలు) స్వర్ణ పతకాలతో మెరిశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్స్‌లో ముగ్గురు రె�