చెన్నై చెస్ గ్రాండ్‌మాస్టర్స్ టైటిల్‌ను జర్మనీ కుర్రాడు విన్సెంట్ కెమెర్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మరో రౌండ్ మిగిలున్నప్పటికీ ఎనిమిదో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్న కెమెర్.. ఈ టోర్నీ మూడో సీజ�
చెన్నై గ్రాండ్మాస్టర్స్లో కీలకమైన ఆరో రౌండ్ గేమ్‌ను తొలి, రెండో స్థానాల్లో ఉన్న విన్సెంట్ కెమెర్ (జర్మనీ), భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి డ్రా చేసుకున్నారు. ఇరువురి మధ్య మంగళవారం ఇక్కడ జరిగ