PM Modi : 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు.
Nirmala Sitharaman : రాబోయే తరానికి మెరుగైన భారత్‌ను అందించడమే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ బాధ్యతని కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Nirmala Sitharaman: భారత్‌ను 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ సర్కార్‌కు చెందిన చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమ�
రాజ్‌భవన్‌లో ఈ నెల 11న వికసిత్ భారత్-2024 వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్టు రాజ్‌భవన్‌వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గ