Vikram Rathour: శ్రీలంక బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ నియమితుయ్యాడు. టీ20 వరల్డ్కప్ ముగిసే వరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జనవరి 18వ తేదీన రాథోడ్ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నాడు.
Rahul Dravid : భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. వెస్టిండీస్ పర్యటన(Westindies Tour) తర్వాత అతడితో పాటు టీమిండియా సహాయక బృందం బ్రేక్ తీసుకోనుంది. దాంతో, ఐర్లాండ్ స�