బతుకమ్మ వేడుకలతో ఈ ప్రాంత సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచానికి చాటిన ఘనత రాష్ట్ర ప్రభుత్వనిదేనని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో మండలంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.