సుమయా రెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు ఆమె కథనందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకుడు.
విజయ్రాజా, తమన్నా వ్యాస్ జంటగా నటించిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకుడు. తూము నరసింహాపటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడ�