కత్తి ఖతర్నాక్ పాట

సీనియర్ నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’ తమన్నా వ్యాస్ నాయిక. రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్, జామి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను నటుడు శివాజీరాజా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చిత్రంలో ప్రత్యేకగీతంగా వచ్చే ఈ పాట అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. నిర్మాతలు ఈ పాటను ఎంతో ఖర్చుపెట్టి తెరకెక్కించారు. కత్తి ఖతర్నాక్ అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో విజయ్‌రాజా, ఫాల్గుణి నృత్యాలు ఆకట్టుకునే విధంగా వుంటాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీనాథ్ రెడ్డి, సంగీతం: గ్యాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విక్రమ్ రమణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

