విజయ్ కనిష్క, గరిమ చౌహాన్ జంటగా నటిస్తున్న ‘కలవరం’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హనుమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీఎల్ఎన్ మీడియా సంస్థ నిర్మిస్తున్నది.
తమిళ దర్శకుడు విక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్'. శరత్‌కుమార్, సముద్రఖని, గౌతమ్‌వాసుదేవ మీనన్ కీలక పాత్రలు పోషించారు.