ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ కలవరం
విజయ్ కనిష్క, గరిమ చౌహాన్ జంటగా నటిస్తున్న ‘కలవరం’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హనుమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీఎల్ఎన్ మీడియా సంస్థ నిర్మిస్తున్నది.
విజయ్ కనిష్క, గరిమ చౌహాన్ జంటగా నటిస్తున్న ‘కలవరం’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హనుమాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీఎల్ఎన్ మీడియా సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. కొత్తదనంతో కూడుకున్న కథతో తెరకెక్కిస్తున్నాం.
యువత మెచ్చే అన్ని అంశాలుంటాయి’ అన్నారు. వినోదం, భావోద్వేగాలు ప్రధానంగా అందరిని ఆకట్టుకునే చిత్రమిదని నిర్మాత శోభారాణి పేర్కొన్నారు. సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిదని కథా రచయిత శశాంక్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకటేష్, సంగీతం: వికాస్ బాడిస, దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

