పాలమూరు మున్సిపాలిటీలో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. ఈనెల 27న జరిగే అవిశ్వా స తీర్మానం నెగ్గుతుందా!? వీగిపోనున్న దా..? అన్న ఉత్కంఠ నెలకొన్నది. దీంతో పట్టణం లో రాజకీయం రసవత్తరంగా మారింది.
హనుమంతుడు భక్తికి, బలానికి ప్రతీక అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని పూజలు చేశారు.
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరిలో వెలసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయాభివృద్ధిక